Home Actor సాహో ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముహుర్తం ఖ‌రారు.

సాహో ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముహుర్తం ఖ‌రారు.

66
0

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ లేటెస్ట్ సెన్సేష‌న్ సాహో. ర‌న్ రాజా ర‌న్ ఫేమ్ సుజిత్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో ప్ర‌భాస్ స‌ర‌స‌న్ బాలీవుడ్ భామ శ్ర‌ద్ధా క‌ఫూర్ న‌టించింది.  ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ యు.వి. క్రియేష‌న్స్ ఈ సినిమాని అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించింది. ఆగ‌ష్టు 30న సాహో ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్న విష‌యం తెలిసిందే.

ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ నెల 18న రామోజీ ఫిలింసిటీలో చాలా గ్రాండ్ గా చేయ‌నున్న‌ట్టు అఫిషియ‌ల్ గా ఎనౌన్స్ చేసారు. 18న సాయంత్రం 5 గంట‌ల‌కు ప్రారంభం అయ్యే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తెలుగు సినీ ప్ర‌ముఖుల‌తో పాటు కోలీవుడ్, బాలీవుడ్ ప్ర‌ముఖులు కూడా పాల్గొంటార‌ని స‌మాచారం.  అయితే… ముఖ్య అతిధి ఎవ‌రు అనేది మాత్రం ప్ర‌స్తుతానికి స‌స్పెన్స్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here