Home News సీక్రెట్ గా స్విట్జర్లాండ్ వెళ్లిన జగన్… పర్యటన రహస్యం అదేనా..?

సీక్రెట్ గా స్విట్జర్లాండ్ వెళ్లిన జగన్… పర్యటన రహస్యం అదేనా..?

93
0

ప్రతిపక్ష నేత వైయస్ జగన్ విదేశాలకు వెళ్లారు. ప్రచారంలో బాగా అలసిపోయిన నేతలంతా…ఎన్నికల తర్వాత సేద తీరేందుకు విదేశాలకు వెళుతున్నారు. ఇదే క్రమంలో వైయస్ జగన్ విదేశాలకు వెళ్లారు. అయితే.. ఈ పర్యటన మీద అధికార తెలుగుదేశం బాంబు పేల్చింది. స్విస్ బ్యాంక్‌లో దాచుకున్న దోపిడీ సొమ్ము కోసమే వైఎస్ జగన్ స్విట్జర్లాండ్‌ పర్యటనకు వెళ్లారని టీడీపీ నేత, ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ అన్నారు.

 ప్రతీ విషయం మీద వైసీపీ రాజకీయం చేస్తోందని ధ్వజమెత్తారు. జగన్ పర్యటన వివరాలు బయట పెట్టాలని డిమాండ్ చేశారు.   ఇదే సమయంలో ఎన్నికల సంఘం పైనా రాజేంద్రప్రసాద్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. మంత్రి మండలి నిర్ణయాలను ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదన్నారు. కౌంటింగ్ ఏర్పాట్ల పై రివ్యూ చేసే అధికారం సీఎస్‌కు ఎక్కడది అని ప్రశ్నించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here