Home Actor హైదరాబాద్ నవాబ్స్ 2 సినిమాని త‌ప్ప‌కుండా చూడండి – నటుడు జగపతిబాబు

హైదరాబాద్ నవాబ్స్ 2 సినిమాని త‌ప్ప‌కుండా చూడండి – నటుడు జగపతిబాబు

38
0
హైదరాబాద్ నవాబ్స్ 2 సినిమాని త‌ప్ప‌కుండా చూడండి - నటుడు జగపతిబాబు spiceandhra

హైదరాబాద్ నవాబ్స్ 2 జులై 19న విడుదలై సక్సెస్ ఫుల్ గా ప్రదర్షింపబడుతోంది. ఆర్.కె మామ నిర్మించి దర్శకత్వం వహించిన ఈ సినిమా కామెడీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నటించిన నటీనటులు కొత్తవారైనా అనుభవం కలిగిన నటీనటులుగా నటించి మెప్పించారు.

హైదరాబాద్ నవాబ్స్ 2 చిత్రం విడుదలైన సందర్భంగా నటుడు జగపతిబాబు యూనిట్ సభ్యులకు బెస్ట్ విషెస్ తెలిపారు. ఈ సినిమా దర్శక నిర్మాత ఆర్.కె.మామ తనకు మంచి మిత్రుడని.. నటన పట్ల ప్యాషన్ ఉన్న వ్యక్తి అని. హైద‌రాబాద్ న‌వాబ్స్ 2 చిత్రాన్ని త‌ప్ప‌కుండా చూడండి అని చెప్పారు. అలాగే ఈ సినిమాలో నటించిన నటీనటులకు టెక్నీషియన్స్ కు ఆల్ ది బెస్ట్ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here