Home Actor హ‌రినాథ్ పొలిచెర్ల `కెప్టెన్ రాణా ప్రతాప్‌` ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌..!

హ‌రినాథ్ పొలిచెర్ల `కెప్టెన్ రాణా ప్రతాప్‌` ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌..!

72
0

ద‌ర్శ‌క నిర్మాత హ‌రినాథ్ పొలిచెర్ల టైటిల్ పాత్ర‌లో న‌టిస్తున్న చిత్రం `కెప్టెన్ రాణాప్ర‌తాప్‌`. `ఎ జ‌వాన్ స్టోరి` క్యాప్ష‌న్‌. మిలిట‌రీ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రం రూపొందుతుంది. ఈ మూవీలో హ‌రినాథ్ ఆర్మీ ఆఫీస‌ర్‌గా న‌టిస్తున్నారు. జ‌వాన్ లుక్ లోని హ‌రినాథ్ పొలిచెర్ల లుక్‌ను ఫ‌స్ట్ లుక్‌గా విడుద‌ల చేశారు. మూడు షెడ్యూల్స్‌లో సినిమా చిత్రీక‌ర‌ణంతా పూర్త‌య్యింది. జూన్‌లో సినిమాను విడుద‌ల చేయాల‌ని నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు. చ‌ర‌ణ్‌-ష‌కీల్ సంగీతం అందించిన ఈ చిత్రానికి వంశీ ప్ర‌కాష్ సినిమాటోగ్ర‌ఫీ అందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here