Home Telugu హ‌లో గురు ప్రేమ కోస‌మే లేటెస్ట్ అప్ డేట్..!

హ‌లో గురు ప్రేమ కోస‌మే లేటెస్ట్ అప్ డేట్..!

117
0
Hello-Guru-Prema-Kosame

రామ్ హీరోగా నేను లోక‌ల్ ఫేమ్ త్రినాథరావు న‌క్కిన ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం హ‌లో గురు ప్రేమ కోస‌మే. ఈ చిత్రాన్ని శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇందులో రామ్ స‌ర‌స‌న అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ న‌టిస్తోంది. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లో షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఈ చిత్రంలో రామ్ కి మావ‌య్య‌గా ప్ర‌కాష్ రాజ్ న‌టిస్తున్నాడ‌ని తెలిసింది. ఇటీవ‌ల ప్ర‌కాష్ రాజ్, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ కి ఈ మూవీ షూటింగ్ లో గొడ‌వ జ‌రిగింద‌ని వార్త‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే.

అయితే..ఆత‌ర్వాత వీరిద్ద‌రు క‌లిసి మా మ‌ధ్య గొడ‌వ ఏం జ‌ర‌గ‌లేద‌ని చెబుతూ సోష‌ల్ మీడియాలో ఓ ఫోటో పోస్ట్ కూడా చేసారు. ఇక మూవీ లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే…ఇప్ప‌టి వ‌ర‌కు దాదాపు 70 శాతం చిత్రీకరణ పూర్తయింది. రీసెంట్‌గా మై హార్ట్‌ ఈజ్‌ ఫ్లైయింగ్‌…అంటూ సానే సాంగ్‌ను షూట్‌ చేశారట. ఈ సినిమాను దసరా కానుక‌గా ఈ ఏడాది అక్టోబర్‌ 18న విడుదల చేయ‌నున్న‌ట్టు నిర్మాత దిల్ రాజు అఫిషియ‌ల్ గా ఎనౌన్స్ చేసారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here