Home Actor 26న‌ రవితేజ, వి ఐ ఆనంద్, రామ్ త‌ళ్లూరి మూవీ టైటిల్ లోగో లాంఛ్.!

26న‌ రవితేజ, వి ఐ ఆనంద్, రామ్ త‌ళ్లూరి మూవీ టైటిల్ లోగో లాంఛ్.!

129
0

మాస్ మహారాజా రవితేజ, వి ఐ ఆనంద్ దర్శకత్వంలో ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నూత‌న చిత్రం మొద‌లుపెట్ట‌బోతున్నారు. ప్ర‌ముఖ నిర్మాత‌ రామ్ తళ్ళూరి ఈ చిత్రాన్ని అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా భారీ బ‌డ్జెట్ తో నిర్మించనున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్ లో సినిమా అనగానే ట్రేడ్ వర్గాల్లో అప్పుడే ఆసక్తి మొదలైంది. జ‌న‌వ‌రి 26న రిప‌బ్లిక్ డే, ర‌వితేజ పుట్టిన రోజు సందర్భంగా‌ ఈ చిత్రం పేరుని అధికారికంగా ప్ర‌క‌టించ‌డంతో పాటు టైటిల్ లోగోని లాంఛ్ చేయనున్నారు.

 ర‌వితేజ‌కు జోడిగా ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు న‌టించ‌నున్నారు. పాయ‌ల్ రాజ‌పుత్, బాబీ‌సింహా, వెన్నెల కిషోర్, స‌త్య త‌‌దిత‌రులు న‌టించ‌నున్న ఈ చిత్రానికి నిర్మాత రామ్ త‌ళ్లూరి తెలిపారు. బ్యానర్ : ఎస్ ఆర్ టి ఎంట‌ర్ టైన్మెంట్స్, నిర్మాత : రామ్ త‌ళ్లూరి, ద‌ర్శ‌కుడు : విఐ ఆనంద్, సినిమాటోగ్రాఫ‌ర్  : సాయి శ్రీరామ్, మ్యూజిక్ : థ‌మన్, ఎడిట‌ర్ : న‌వీన్ నూలి, పీఆర్ఓ : ఏలూరు శ్రీను. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here