Home Actor 66వ జాతీయ అవార్డుల వివ‌రాలు

66వ జాతీయ అవార్డుల వివ‌రాలు

42
0
66వ జాతీయ అవార్డుల వివ‌రాలు spiceandhra

కేంద్ర ప్రభుత్వం 66వ జాతీయ అవార్డులను ప్రకటించింది. ఈ అవార్డుల్లో ఈసారి తెలుగు సినిమా వివిధ విభాగాల్లో ఏడు అవార్డులను సాధించడం విశేషం. ముఖ్యంగా `మహానటి` చిత్రానికి మూడు అవార్డులు రాగా. .కీర్తి సురేశ్ ఏకంగా జాతీయ ఉత్తమనటి అవార్డును సొంతం చేసుకుంది. చి.ల.సౌ చిత్రానికి 1 అవార్డ్, అ! చిత్రానికి రెండు అవార్డులు దక్కాయి.

అవార్డుల లిస్ట్:

ఉత్తమ నటుడు: ఆయుష్మాన్ ఖురానా(అందా ధూన్), విక్కీ కౌశల్(యూరి)

ఉత్తమ నటి: కీర్తి సురేశ్(మహానటి)

ఉత్తమ దర్శకుడు: ఆదిత్య ధర్(యూరి)

ఉత్తమ చిత్రం: హోల్లారో(గుజరాతీ)

ఉత్తమ పర్యావరణ పరిరక్షణ నేపథ్య చిత్రం: పానీ(మరాఠీ)

ఉత్తమ సహాయనటుడు: స్వానంద్ కిర్‌కిరే(చంబక్)

ఉత్తమ సహాయ నటి: సురేఖా సిక్రీ(బదాయి హో)

ఉత్తమ వినోదాత్మక చిత్రం: బదాయి హో

ఉత్తమ పరిచయ దర్శకుడు: సుధాకర్ రెడ్డి యాకంటి(నాల్, మరాఠీ)

ఉత్తమ ఆడియోగ్రఫీ: రంగస్థలం(రాధా క‌ృష్ణన్)

ఉత్తమ ఉర్దూ చిత్రం: హమీద్

ఉత్తమ సినిమాటోగ్రఫీ: పద్మావత్

సంగీత దర్శకుడు: సంజయ్ లీలా భన్సాలీ(పద్మావత్)

ఉత్తమ యాక్షన్ చిత్రం: కె.జి.యఫ్ చాప్టర్ 1

ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్: అ!, కె.జి.యఫ్ చాప్టర్ 1

ఉత్తమ సౌండ్ డిజైనింగ్: యూరి

ఉత్తమ సామాజిక చిత్రం: ప్యాడ్ మ్యాన్

ఉత్తమ మేకప్: అ!

ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్: మహానటి

ఉత్తమ సాహిత్యం: నాతి చరామి(కన్నడ)

నర్గీస్ దత్ అవార్డ్: వండల్లా ఎరడల్లా(కన్నడ)

ఉత్తమ స్క్రీన్ ప్లే : చి.ల.సౌ

ఉత్తమ ఎడిటింగ్: నాతిచరామి

ఉత్తమ డైలాగ్స్: తారీఖ్(బెంగాలీ)

ఉత్తమ గాయకుడు: అర్జిత్ సింగ్(పద్మావత్)

ఉత్తమ గాయని: బిందు మాలిని(నాతి చరామి)

ఉత్తమ బాలనటుడు: పి.వి.రోహిత్, సాహెబ్ సింగ్, అర్షద్ రేసి, శ్రీనివాస్ షోకాలే

ఉత్తమ ప్రొడక్షన్ డిజైనర్: కుమార సంభవం(మలయాళం)

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here