Home Tags Andhra pradesh 2019

Tag: Andhra pradesh 2019

ప‌వ‌న్ సినిమాలో న‌టించ‌నున్నారా..? ప‌్ర‌చారంలో ఉన్న వార్త నిజ‌మేనా..?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..సినిమాల‌కు గుడ్ బై చెప్పి రాజ‌కీయాల్లో ప్ర‌వేశించ‌డం..జ‌న‌సేన పార్టీ తరుపున ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డం తెలిసిందే. ఎన్నిక‌లు ముగిసాయి. అంద‌రూ మే 23న రానున్న ఫ‌లితాల...

మన అందరి డేటా గోవిందా… 35 కోట్ల‌కు బేరం పెట్టిన హ్యాక‌ర్లు..!

తెలుగు రాష్ట్రాల్లోని క‌రెంటు వినియోగ‌దారుల‌కు కొత్త ర‌కం షాక్ త‌గులుతోంది. 2,3 రోజులుగా ఆన్ లైన్ లో క‌రెంటు బిల్లులు క‌డ‌దామ‌నుకొనేవారికి వెబ్ సైట్లు ఓపెన్ కావ‌టం లేదు. దీంతో...

అటు చంద్రబాబు, ఇటు ఎల్వీఎస్‌…తల పట్టుకొంటున్నఅధికారులు

ఆంధ్రప్రదేశ్ లో గత వారం రోజులుగా టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎన్నికలు పూర్తయ్యాక సచివాలయంలో అధికారులు, సిబ్బంది ఎవరి పనిలో వాళ్ల పడ్డారు. ఈ లోగా కొత్త ప్రధాన కార్యదర్శి...

ఏపీలో ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ అవుతుందా..? లేదా..?

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ తెర‌కెక్కించిన వివాద‌స్ప‌ద చిత్రం ల‌క్ష్మీస్ ఎన్టీఆర్. ఈ చిత్రం తెలంగాణ‌లో రిలీజ్ అయిన‌ప్ప‌టికీ ఎన్నిక‌ల నేప‌ధ్యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో విడుద‌ల ఆపాలంటూ హైకోర్ట్...

ఎన్నిక‌ల ఫ‌లితాల రోజు కొట్లాట‌లు త‌ప్ప‌వా…వైసీపీ అంత మాట ఎందుక‌నేసింది…!

మేనెల 23 న ఎన్నిక‌ల ఫ‌లితాలు వెల్ల‌డించేందుకు కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఏర్పాట్లు చేసి పెట్టింది. వివిధ ద‌శ‌ల ఎన్నిక‌ల త‌ర్వాత దేశ వ్యాప్తంగా ఒకేసారి ఎన్నిక‌ల ప్ర‌క్రియ చేప‌ట్టేందుకు...

జ‌గ‌న్ క‌న్నా కే ఏ పాల్ బెట‌ర్… హైద‌రాబాదీలు అలాగే అంటున్నారా..!

హైద‌రాబాద్ లో అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు, అన్ని ప్రాంతాల ప్ర‌జ‌లు క‌నిపిస్తారు. వివిధ రాజ‌కీయ పార్టీల‌కు చెందిన వారిని ఇక్క‌డ గ‌మ‌నించ‌వ‌చ్చు. అందుచేత ఎవ‌రి అభిప్రాయాలు వాళ్లు స్వేచ్ఛ‌గా క‌ల‌బోసుకొంటుంటారు.

కేసీయార్ కు సెగ మొద‌లైంది. త‌ట్టుకోగ‌ల‌రా..!

తెలంగాణ ముఖ్య‌మంత్రి కే చంద్ర‌శేఖ‌ర్ రావు కి చాలా కాలం త‌ర్వాత గ‌ట్టి సెగ త‌గిలింది. గ‌తంలో అయిదేళ్ల పాటు పాల‌న చేసిన‌ప్పుడు కూడా ఎక్క‌డా ప్ర‌భుత్వం మీద వ్య‌తిరేక‌త...

మ‌నం ప్ర‌జాస్వామ్య దేశంలోనే ఉన్నామా..? – రామ్ గోపాల్ వ‌ర్మ‌..!

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ తెర‌కెక్కించిన తాజా చిత్రం ల‌క్ష్మీస్ ఎన్టీఆర్. ఈ చిత్రం తెలంగాణ‌లో రిలీజ్ అయినా హైకోర్టు ఆదేశాలు మేర‌కు ఏపీలో రిలీజ్ కాక‌పోవ‌డం తెలిసిందే....

ఎన్నికల ఫలితాల వెల్లడి ఆలస్యమే..! ఎన్నికల సంఘం

మే నెల 23 కోసం అంతా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కానీ ఆ రోజు ఉదయమే అన్ని ఫలితాలు వచ్చేటట్లు లేదు. వీవీ ప్యాట్ లలోని స్లిప్ లను లెక్కించాల్సి...

ఎన్నికల ఫలితాల డేట్ మారిందా.. 4 రోజుల ముందే ఫ‌లితాలు తెలుస్తాయా..!

ఇప్పుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ట్రాల ప్ర‌జ‌లు ఎన్నిక‌ల టెన్ష‌న్ లో మునిగిపోయారు. వేస‌వి వేడి క‌న్నా ఎన్నిక‌ల ఫ‌లితాలు ఎలా ఉంటాయ‌న్న ఉక్క‌పోత ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. పాత ఫ్రెండ్సు క‌లిస్తే...