Home Tags Director Maruthi

Tag: Director Maruthi

స్పీడు పెంచిన మెగా హీరో.

స్పీడు పెంచిన మెగా హీరో ఎవ‌ర‌నుకుంటున్నారా..?  మెగాస్టార్ మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్. ప్ర‌స్తుతం సాయిధ‌ర‌మ్ తేజ్ యువ ద‌ర్శ‌కుడు మారుతితో సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి ప్ర‌తి రోజు పండ‌గే అనే...

‘ప్ర‌తిరోజు పండ‌గ’ సెట్ లో సాయితేజ్, రాశీఖ‌న్నా సెల్ఫి

చిత్రలహరి చిత్రంతో మంచి విజయం అందుకొన్న సుప్రీం హీరో సాయి తేజ్ హీరోగా.... భలే భలే మగాడివోయ్, మహానుభావుడు వంటి బంపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన మారుతి దర్శకుడిగా,...

తేజు – మారుతిల ప్ర‌తి రోజు పండ‌గే ప్రారంభం

మెగాస్టార్ మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్ ఇటీవ‌ల చిత్ర‌ల‌హ‌రి సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి ఆశించిన స్ధాయిలో కాక‌పోయినా..ఫ‌ర‌వాలేద‌నిపించాడు. ఇప్పుడు పూర్తి స్ధాయిలో మెప్పించి ఘ‌న విజ‌యం సాధించేందుకు మారుతితో క‌లిసి...

శివకుమార్‌ బి. దర్శకత్వంలో మా ఆయి ప్రొడక్షన్స్‌ తొలి చిత్రం ’22’

శివకుమార్‌ బి. దర్శకత్వంలో మా ఆయి ప్రొడక్షన్స్‌ పతాకంపై రూపేష్‌ కుమార్‌ చౌదరి, సలోని మిశ్రా హీరోహీరోయిన్లుగా రూపొందనున్న చిత్రం '22'. ఈ చిత్రం బేనర్‌ లోగో, టైటిల్‌ ఎనౌన్స్‌మెంట్‌ కార్యక్రమం జూన్‌ 22న హైదరాబాద్‌లోని దసపల్లా హోటల్‌లో జరిగింది. మా ఆయి ప్రొడక్షన్స్‌ బేనర్‌ లోగోను ప్రముఖ నిర్మాత సి. కల్యాణ్‌ ఆవిష్కరించగా, సెన్సేషనల్‌ డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌ టైటిల్‌ను ఎనౌన్స్‌ చేశారు. ఇంకా ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు మారుతి, ప్రముఖ నిర్మాత కొండా కృష్ణంరాజు అతిథులుగా హాజరయ్యారు.   ఈ సందర్భంగా సెన్సేషనల్‌ డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌ మాట్లాడుతూ - ''శివ నా దగ్గర చాలా సినిమాలకు దర్శకత్వశాఖలో పని చేశాడు. తనంటే నాకు చాలా ఇష్టం. చాలా క్రమశిక్షణ, డెడికేషన్‌ ఉన్న వ్యక్తి. తనకి దర్శకుడిగా అవకాశం రావడం మంచి విషయం. ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతల్ని అభినందిస్తున్నాను. సహజంగా బి.ఎ. రాజుగారి ద్వారా సినిమా అవకాశం వచ్చిందని చాలామంది అనుకుంటారు. కానీ.. శివ తన టాలెంట్‌తో కథను రెడీ చేసుకొని నిర్మాతలని మెప్పించి ఈ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా టైటిల్‌ '22'. జూలై 22 నుండి రెగ్యులర్‌ షూటింగ్‌ జరుపనున్నారు. శివ ఇండస్ట్రీలో చాలా పెద్ద దర్శకుడు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే హీరో రూపేష్‌కుమార్‌ చౌదరి, సలోని మిశ్రా, సంగీత దర్శకుడు సాయికార్తీక్‌, చిత్ర యూనిట్‌కి ఆల్‌ ది బెస్ట్‌'' అన్నారు.   దర్శకుడు మారుతి మాట్లాడుతూ - ''కొత్త డైరెక్టర్‌, కొత్త కాన్సెప్ట్‌తో ముందుకు వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. బి.ఎ. రాజుగారి మీద ఆధారపడకుండా సినిమా మీద ప్యాషన్‌తో ఓ వెబ్‌ సిరీస్‌కి దర్శకత్వం వహించి తన టాలెంట్‌ను ప్రూవ్‌ చేసుకొని మళ్లీ తననే హీరోగా పెట్టి సినిమా తీయడం అనేది సామాన్యమైన విషయం కాదు. శివ మా బేనర్‌లో కొన్ని సినిమాలకు వర్క్‌ చేశాడు. మంచి యాటిట్యూడ్‌ ఉన్న వ్యక్తి. ఈ '22' టైటిల్‌ చాలా ఇన్నోవేటివ్‌గా ఉంది. నాకు 'ఈరోజుల్లో' సినిమా ఎలా ఒక ట్రెండ్‌ మార్క్‌ అయిందో ఈ '22' సినిమా శివకి అలా ట్రెండ్‌ మార్క్‌ మూవీ అవ్వాలని కోరుకుంటున్నాను. టీమ్‌ అందరికీ ఆల్‌ ది బెస్ట్‌'' అన్నారు. 

తేజు..ఆ ఫ్లాప్ డైరెక్ట‌ర్ తో సినిమా చేయ‌నున్నాడా..?

మెగాస్టార్ మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్ చిత్ర‌ల‌హ‌రి సినిమాతో ఫ‌ర‌వాలేద‌నిపించినా...ఆశించిన స్ధాయిలో ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌లేక‌పోయాడు. ఈసారి పూర్తి స్ధాయిలో ఆక‌ట్టుకునేందుకు యువ ద‌ర్శ‌కుడు మారుతితో సినిమా చేస్తున్నాడు. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్...

మెగా హీరో మూవీ టైటిల్ ఇదే..!

మెగా హీరో సాయిధరమ్ తేజ్ ఇటీవ‌ల చిత్ర‌ల‌హ‌రి సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. వ‌రుసగా ఫ్లాప్ చిత్రాల‌తో కెరీర్ లో బాగా వెన‌క‌బ‌డిన తేజు న‌టించిన చిత్ర‌ల‌హ‌రి...

సాయిధ‌ర‌మ్ తేజ్ – మారుతి మూవీ టైటిల్ ఇదే..!

మెగాస్టార్ మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్ ఇటీవ‌ల చిత్ర‌ల‌హ‌రి సినిమాతో స‌క్స‌స్ సాధించాడు. నెక్ట్స్ మూవీ కోసం రెడీ అవుతున్నాడు. త‌దుప‌రి చిత్రాన్ని మారుతితో చేయ‌నున్నాడు. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్...

శ్రీకాంత్, మారుతి చేతుల మీదుగా ఇట్లు అంజ‌లి ట్రైల‌ర్ విడుద‌ల‌..!

 శ్రీకృష్ణ వొట్టూరు స‌మ‌ర్ప‌ణ‌లో ఓమా ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకం పై శ్రీ కార్తికేయ‌, హిమాన్సీ, శుభాంగి పంత్ హీరో హీరోయిన్లుగా న‌వీన్ మ‌న్నేల  స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో నిర్మిస్తోన్న చిత్రం `ఇట్లు అంజ‌లి`. రొమాంటిక్...

సాయితేజ్ త‌దుప‌రి చిత్రం ఎవ‌రితో..?

మెగాస్టార్ మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్ న‌టించిన తాజా చిత్రం చిత్ర‌ల‌హ‌రి. కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో క‌లెక్ష‌న్స్ బాగానే వ‌చ్చిన‌ప్ప‌టికీ ఓవ‌ర్ సీస్ లో...

ప్రేమ‌క‌థాచిత్రమ్ 2 రిలీజ్ డేట్ ఫిక్స్.!

ఆర్.పి.ఏ క్రియేష‌న్స్ ప‌తాకం పై ప్ర‌ముఖ నిర్మాత సుద‌ర్శ‌న్ రెడ్డి సార‌థ్యంలో తెర‌కెక్కుతున్న హార‌ర్ కామెడీ సినిమా ప్రేమ‌క‌థాచిత్ర‌మ్ 2. గ‌తంలో ఇదే బ్యాన‌ర్ లో విడుద‌లై...