Home Tags Director V.Samudhra

Tag: Director V.Samudhra

శ్రీకాంత్‌, సునీల్‌, వి.సముద్రల ‘జైసేన’ షూటింగ్‌ పూర్తి

శ్రీకాంత్‌, సునీల్‌ ప్రధాన పాత్రల్లో శ్రీకార్తికేయ, అభిరామ్‌, ప్రవీణ్‌, హరీష్‌గౌతమ్‌లను పరిచయం చేస్తూ వి.విజయలక్ష్మి సమర్పణలో శివ మహా తేజ ఫిలిమ్స్‌ పతాకంపై వి.సముద్ర దర్శకత్వంలో వి.సాయి అరుణ్‌ కుమార్‌...

సముద్ర ‘జై సేన’ టీజర్ ను రిలీజ్ చేసిన హీరో గోపీచంద్

శ్రీకాంత్‌, సునీల్‌, శ్రీ, పృథ్వీ, ప్రవీణ్‌, కార్తికేయ ప్రధాన తారాగణంగా వి.విజయలక్ష్మి సమర్పణలో శివ మహాతేజ ఫిలిమ్స్‌ పతాకంపై వి.సముద్ర దర్శకత్వంలో వి.సాయి అరుణ్‌ కుమార్‌ నిర్మిస్తున్న చిత్రం 'జై సేన'. ఇటీవల విడుదలైన ఈ సినిమా టైటిల్‌ పోస్టర్‌, మోషన్‌ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. అలాగే ఈ చిత్రం టీజర్‌ను ఎగ్రెసివ్‌ హీరో గోపీచంద్‌ రిలీజ్‌ చేశారు.    ఈ సందర్భంగా హీరో గోపీచంద్‌ మాట్లాడుతూ.. ''సముద్రగారి డైరెక్షన్‌లో రూపొందుతున్న 'జైసేన' టీజర్‌ను రిలీజ్‌ చేశాం. టీజర్‌ చాలా బాగుంది.సినిమాలో సునీల్‌గారు ఒక స్పెషల్‌ రోల్‌ చేశారు. ఆయన ఉన్న టీజర్‌నే ఈరోజు రిలీజ్‌ చేశాం. ఇందులో శ్రీకాంత్‌గారితోపాటు కొంతమంది కొత్త కుర్రాళ్ళు కూడా చేశారు.ఈ సినిమా తప్పకుండా మంచి విజయం సాధించాలని, సముద్రగారు ఇంకా మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను'' అన్నారు.   కో-ప్రొడ్యూసర్‌ పి.శిరీష్‌రెడ్డి మాట్లాడుతూ - ''ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్యాచ్‌వర్క్‌ జరుగుతోంది. నాలుగు రోజుల్లో...

‘జైసేన’ టీజర్ రిలీజ్ చేయనున్న హీరో గోపీచంద్.

 శ్రీకాంత్, సునీల్, శ్రీ, పృథ్వీ, ప్రవీణ్, కార్తికేయ ముఖ్య పాత్రలు పోషించిన చిత్రం జైసేన. ప్రముఖ దర్శకుడు వి సముద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్ర టైటిల్ పోస్టర్ ని...

జ‌న‌సేన‌ పార్టీ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ గారి ఆశ‌యాల‌కు సంబంధించిన‌దైతే.. మా `జై సేన` చిత్రం...

సింహ‌రాశి, శివ‌రామ‌రాజు, టైగ‌ర్ హ‌రిశ్చంద్ర ప్ర‌సాద్, మ‌హానంది, మ‌ల్లెపువ్వు..త‌దిత‌ర విభిన్న క‌థా చిత్రాల‌ను తెర‌కెక్కించిన వి. స‌ముద్ర తెర‌కెక్కిస్తోన్న తాజా చిత్రం జై సేన‌. వి.విజయలక్ష్మి సమర్పణలో శివ మహాతేజ...