Home Tags Hero Gopichandh

Tag: Hero Gopichandh

హైద‌రాబాద్‌లో శ‌ర‌వేగంగా షూటింగ్ ను జ‌రుపుకుంటోన్న గోపీచంద్ `చాణ‌క్య‌`

హీరో గోపీచంద్ న‌టిస్తోన్న యాక్ష‌న్ స్పై థ్రిల్ల‌ర్ `చాణ‌క్య‌`. రీసెంట్‌గా గోపీచంద్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ పోస్టర్‌ను విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ పోస్ట‌ర్‌కు...

సముద్ర ‘జై సేన’ టీజర్ ను రిలీజ్ చేసిన హీరో గోపీచంద్

శ్రీకాంత్‌, సునీల్‌, శ్రీ, పృథ్వీ, ప్రవీణ్‌, కార్తికేయ ప్రధాన తారాగణంగా వి.విజయలక్ష్మి సమర్పణలో శివ మహాతేజ ఫిలిమ్స్‌ పతాకంపై వి.సముద్ర దర్శకత్వంలో వి.సాయి అరుణ్‌ కుమార్‌ నిర్మిస్తున్న చిత్రం 'జై సేన'. ఇటీవల విడుదలైన ఈ సినిమా టైటిల్‌ పోస్టర్‌, మోషన్‌ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. అలాగే ఈ చిత్రం టీజర్‌ను ఎగ్రెసివ్‌ హీరో గోపీచంద్‌ రిలీజ్‌ చేశారు.    ఈ సందర్భంగా హీరో గోపీచంద్‌ మాట్లాడుతూ.. ''సముద్రగారి డైరెక్షన్‌లో రూపొందుతున్న 'జైసేన' టీజర్‌ను రిలీజ్‌ చేశాం. టీజర్‌ చాలా బాగుంది.సినిమాలో సునీల్‌గారు ఒక స్పెషల్‌ రోల్‌ చేశారు. ఆయన ఉన్న టీజర్‌నే ఈరోజు రిలీజ్‌ చేశాం. ఇందులో శ్రీకాంత్‌గారితోపాటు కొంతమంది కొత్త కుర్రాళ్ళు కూడా చేశారు.ఈ సినిమా తప్పకుండా మంచి విజయం సాధించాలని, సముద్రగారు ఇంకా మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను'' అన్నారు.   కో-ప్రొడ్యూసర్‌ పి.శిరీష్‌రెడ్డి మాట్లాడుతూ - ''ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్యాచ్‌వర్క్‌ జరుగుతోంది. నాలుగు రోజుల్లో...

‘జైసేన’ టీజర్ రిలీజ్ చేయనున్న హీరో గోపీచంద్.

 శ్రీకాంత్, సునీల్, శ్రీ, పృథ్వీ, ప్రవీణ్, కార్తికేయ ముఖ్య పాత్రలు పోషించిన చిత్రం జైసేన. ప్రముఖ దర్శకుడు వి సముద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్ర టైటిల్ పోస్టర్ ని...

గోపీచంద్ చాణ‌క్య ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ రిలీజ్..!

గోపీచంద్ హీరోగా తిరు దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం చాణక్య. గోపీచంద్ స‌ర‌స‌న‌ మెహ్రీన్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో జరీన్ ఖాన్ ఒక కీలకమైన పాత్రలో కనిపించనుంది. వైవిధ్యమైన క‌థాంశంతో...

గోపీచంద్‌, ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సినిమా టైటిల్ `చాణక్య‌`

గోపీచంద్ హీరోగా ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ పై తిరు ద‌ర్శ‌క‌త్వంలో రామ‌బ్ర‌హ్మం సుంక‌ర నిర్మాత‌గా రూపొందుతోన్న భారీ స్పై థ్రిల్ల‌ర్ చిత్రానికి `చాణక్య‌` అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. ఈ సినిమా...

గోపీచంద్ హీరోగా, భారీ చిత్రాల నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ కాంబినేష‌న్‌లో కొత్త చిత్రం ప్రారంభం.

శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ప‌తాకంపై `ఛ‌త్ర‌ప‌తి`,  `సాహ‌సం`, `అత్తారింటికి దారేది`,నాన్న‌కు ప్రేమ‌తో.. వంటి చిత్రాల‌ను అన్‌కాంప్ర‌మైజ్డ్‌గా నిర్మించి భారీ చిత్రాల నిర్మాత‌గా పేరు తెచ్చుకున్నారు బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్‌.  ముఖ్యంగా ఈయ‌న‌ నిర్మాణంలో...

గోపీచంద్ మూవీలో హీరోయిన్ ఎవ‌రో తెలుసా..?

యాక్ష‌న్ హీరో గోపీచంద్ కథానాయకుడుగా తమిళ దర్శకుడు తిరు దర్శకత్వంలో రూపొందుతోన్న‌ సినిమా ఇటీవ‌ల‌ ఇండియా-పాకిస్థాన్ బోర్డర్ జైసల్మేర్ లో ప్రారంభమయ్యింది. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా...

ఇండియా, పాకిస్థాన్ బోర్డర్ లో గోపీచంద్, డైరెక్టర్ తిరు , ఏకే ఎంటర్టైన్మెంట్స్ చిత్రం...

యాక్ష‌న్ హీరో గోపీచంద్ కథానాయకుడుగా తమిళ దర్శకుడు తిరు దర్శకత్వంలో రాబోతున్న సినిమా షూటింగ్ సోమవారం ఇండియా-పాకిస్థాన్ బోర్డర్ జైసల్మేర్ లో ప్రారంభమయ్యింది. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ...

గోపీచంద్, తిరు కాంబినేష‌న్ లో ఏకే ఎంట‌ర్టైన్మెంట్స్ ప్రొడ‌క్ష‌న్ నెం.18 ప్రారంభం..!

యాక్ష‌న్ హీరో గోపీచంద్, త‌మిళ్ ద‌ర్శ‌కుడు తిరు కాంబినేష‌న్‌లో.. ఏకే ఎంట‌ర్టైన్మెంట్స్ ప‌తాకంపై నిర్మిస్తున్న సినిమా ఓపెనింగ్ ఈరోజు (డిసెంబ‌ర్ 22న) అనిల్ సుంక‌ర ఆఫీసులో జ‌రిగింది. ఏషియ‌న్ సినిమాస్ సునీల్ ఈ చిత్ర...

ప్ర‌జ‌ల్లో రాజ‌కీయ అవ‌గాహ‌న పెంచే  చిత్రం ఆప‌రేష‌న్ 2019 – ముర‌ళీమోహ‌న్‌

అలివేల‌మ్మ ప్రొడ‌క్ష‌న్స్ స‌మ‌ర్పించు  టి. అలివేలు నిర్మించిన క‌ర‌ణం బాబ్జీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం ఆప‌రేష‌న్ 2019.శ్రీ‌కాంత్‌, మంచుమ‌నోజ్, సునీల్‌ న‌టిస్తున్న ఈ చిత్రం డిసెంబ‌ర్ 1వ తేదీన‌ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది....