Tag: Hero Naara Rohith
వీరభోగ వసంతరాయలు విడుదల తేదీ ఖరారు..!
నారా రోహిత్, శ్రీయసరన్, సుధీర్ బాబు, శ్రీవిష్ణు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం వీరభోగ వసంతరాయులు. ఈ చిత్రాన్ని ఇంద్రసేన తెరకెక్కిస్తున్నాడు. వైవిధ్యమైన కథాంశంతో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ఈ నెల 26న...