Tag: pawan kalyan
‘సైరా’లో జనసేనాని స్వరం
మెగాస్టార్ చిత్రంలో పవర్ స్టార్ స్వరం వినిపిస్తే... ఆ స్వరం చిత్ర కథలోకి మనల్ని నడిపిస్తే... ఇక అభిమాన గణం ఆనందానికి అవధులు ఏముంటాయి. ఆ స్థాయి ఆనందం త్వరలోనే అభిమానులకు అందబోతోంది....
స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు – పవన్ కళ్యాణ్
దేశ ప్రజలందరికీ నా తరఫున, జనసైనికుల తరఫున 73వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు. పరాయి పాలనలో మగ్గిపోతున్న మన నేలకు స్వాతంత్య్ర ఫలాలు అందించడానికి ఎందరో మహానుభావులు తమ జీవితాలను త్యాగం చేశారు....
తెలుగు రాష్ట్రాల నుంచి ప్రపంచాన్ని శాసించగలిగే సినిమాలు తీయగలం – పవన్ కళ్యాణ్
చరిత్ర రాసేవారు లేకపోతే చరిత్ర కనుమరుగైపోతుందని, పుస్తకాల్లో నిక్షిప్తం చేయకపోతే తక్కువ స్థాయి వ్యక్తులు రాసిందే చరిత్రగా చలామణీ అవుతుందని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ప్రపంచంలో ఎవరినైనా...
జాతీయ అవార్డు విజేతలకు అభినందనలు – పవన్ కళ్యాణ్
జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో జాతీయ ఉత్తమ నటి పురస్కారానికి ఎంపికైన కీర్తి సురేష్ గారికి నా తరఫున, జన సైనికుల తరఫున అభినందనలు అని పవన్ కళ్యాణ్ తెలియచేసారు. సావిత్రి గారి...
జూనియర్ డాక్టర్ల పై ప్రభుత్వ యంత్రాంగం తీరు బాధాకరం – పవన్ కళ్యాణ్
జాతీయ మెడికల్ కౌన్సిల్ బిల్లు (ఎన్.ఎమ్.సి) ను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న జూనియర్ డాక్టర్ల పట్ల ప్రభుత్వ యంత్రాంగం వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం అని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్...
ప్రజా సమస్యలపై అధ్యయనానికి యువ అభ్యర్ధులతో కమిటీలు – పవన్ కళ్యాణ్
రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అధ్యయనానికి యువ అభ్యర్ధులతో పార్టీ తరఫున బరిలోకి దిగిన యువ అభ్యర్ధులతో కమిటీలు రూపొందించనున్నట్టు జనసేన అధ్యక్షులు శ్రీ పవన్కళ్యాణ్ స్పష్టం చేశారు. ప్రతి సమస్య...
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ బిశ్వభూషన్ హరిచందన్ ని మర్యాదపూర్వకంగా కలిసిన శ్రీ పవన్కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన గవర్నర్ శ్రీ బిశ్వభూషన్ హరిచందన్ ని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్కళ్యాణ్ మర్యాదపూర్వకంగా కలిశారు. విజయవాడ బందర్ రోడ్డులోని రాజ్భవన్లో ఈరోజు ఉదయం 11 గంటల సమయంలో గవర్నర్ని...
పార్టీ నిర్మాణంలో వ్యక్తిగత అజెండాలకు తావులేదు – నాదెండ్ల మనోహర్
పార్టీ నిర్మాణంలో వ్యక్తిగత అజెండాలకు తావులేదని, పార్టీ కోసం కష్టపడిన వారికి కమిటీల్లో అవకాశం ఉంటుందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. విజయవాడలోని...
ఈరోజు నుంచి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సమావేశాలు.
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఈరోజు నుంచి పార్టీ కమిటీలు, నాయకులు, పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించనున్నారు. మంగళగిరి, విజయవాడలలోని పార్టీ కార్యాలయాల్లో ఈ సమావేశాలుంటాయి. పార్టీ నిర్మాణంలో...
జిల్లా నుంచి మండల స్థాయి వరకు పార్టీ కార్యాలయాలు ఏర్పాటు
స్థానిక నాయకత్వాన్ని బలోపేతం చేయడం ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో సానుకూల ఫలితాలు సాధించ వచ్చని జనసేన పార్టీ లోకల్ బాడీ ఎలక్షన్ కమిటీ అభిప్రాయపడింది.
రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక నాయకత్వాన్ని...