Home Tags Puri jagannadh

Tag: puri jagannadh

బాలీవుడ్ లో..ఇస్మార్ట్ శంక‌ర్..?

ఎన‌ర్జిటిక్ హీరో రామ్ - డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్ లో రూపొందిన భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ఇస్మార్ట్ శంక‌ర్. పూరి - ఛార్మి సంయుక్తంగా నిర్మించిన...

ఈస్ధాయి ఓపెనింగ్స్ ఊహించ‌లేదు.. త్వ‌ర‌లో డ‌బుల్ ఇస్మార్ట్ – పూరి

ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ హీరోగా డాషింగ్‌ పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో పూరి జగన్నాథ్‌ టూరింగ్‌ టాకీస్‌, పూరి కనెక్ట్స్‌ పతాకాలపై పూరి జగన్నాథ్‌, ఛార్మి నిర్మాతలుగా రూపొందించిన చిత్రం ‘ఇస్మార్ట్‌ శంకర్‌’. నభా నటేష్‌, నిధి...

ఇస్మార్ట్ శంక‌ర్.. రికార్డు స్ధాయి క‌లెక్ష‌న్స్.

ఎన‌ర్జిటిక్ హీరో రామ్ - డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్ లో రూపొందిన భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ఇస్మార్ట్ శంక‌ర్. ఈ సినిమా ఈ నెల 18న...

ఇస్మార్ట్ శంక‌ర్ ఇర‌గ‌దీసాడుగా..!

ఎన‌ర్జిటిక్ హీరో రామ్ - డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్ లో రూపొందిన భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ఇస్మార్ట్ శంక‌ర్. పూరి - ఛార్మి సంయుక్తంగా నిర్మించిన...

పూరి త‌దుప‌రి చిత్రం ఎవ‌రితో..?

డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కించిన లేటెస్ట్ మూవీ ఇస్మార్ట్ శంక‌ర్. రామ్, నిథి అగ‌ర్వ‌ల్, న‌భా న‌టేష్ హీరో, హీరోయిన్స్ గా రూపొందిన ఈ భారీ యాక్ష‌న్ ఎంట‌ర్...

రామ్ పోతినేని కాదు.. రామ్‌ చిరుత‌పులి – పూరి జ‌గ‌న్నాథ్.

ఎన‌ర్జిటిక్ హీరో రామ్ - డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్ లో రూపొందుతోన్న భారీ చిత్రం ఇస్మార్ట్ శంక‌ర్. ఈ చిత్రంలో రామ్ స‌ర‌స‌న నిధి అగ‌ర్వాల్‌, న‌భా...

ఈ నెల 7న ఇస్మార్ట్ శంక‌ర్ బోనాలు ఈవెంట్. ఇంత‌కీ ఎక్క‌డ‌..?

ఎనర్జిటిక్ హీరో రామ్, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేష‌న్ లో రూపొందుతోన్న భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ఇస్మార్ట్ శంక‌ర్. ఇటీవ‌ల రిలీజ్ చేసిన ట్రైల‌ర్ కు అనూహ్య‌మైన...

పూరి సోద‌రుడు సాయిరామ్ శంక‌ర్ సినిమా ప్రారంభం

 ప్రముఖ దర్శకులు పూరి జగన్నాథ్ సోదరుడు సాయిరాం శంకర్ హీరోగా విభిన్న‌ ప్రేమ కథా చిత్రాన్ని ఇటీవల తలుపులమ్మ దేవస్థానంలో షూటింగ్ ప్రారంభించారు. తుని ఎమ్మెల్యే , ప్రభుత్వ విప్...

శివకుమార్‌ బి. దర్శకత్వంలో మా ఆయి ప్రొడక్షన్స్‌ తొలి చిత్రం ’22’

శివకుమార్‌ బి. దర్శకత్వంలో మా ఆయి ప్రొడక్షన్స్‌ పతాకంపై రూపేష్‌ కుమార్‌ చౌదరి, సలోని మిశ్రా హీరోహీరోయిన్లుగా రూపొందనున్న చిత్రం '22'. ఈ చిత్రం బేనర్‌ లోగో, టైటిల్‌ ఎనౌన్స్‌మెంట్‌ కార్యక్రమం జూన్‌ 22న హైదరాబాద్‌లోని దసపల్లా హోటల్‌లో జరిగింది. మా ఆయి ప్రొడక్షన్స్‌ బేనర్‌ లోగోను ప్రముఖ నిర్మాత సి. కల్యాణ్‌ ఆవిష్కరించగా, సెన్సేషనల్‌ డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌ టైటిల్‌ను ఎనౌన్స్‌ చేశారు. ఇంకా ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు మారుతి, ప్రముఖ నిర్మాత కొండా కృష్ణంరాజు అతిథులుగా హాజరయ్యారు.   ఈ సందర్భంగా సెన్సేషనల్‌ డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌ మాట్లాడుతూ - ''శివ నా దగ్గర చాలా సినిమాలకు దర్శకత్వశాఖలో పని చేశాడు. తనంటే నాకు చాలా ఇష్టం. చాలా క్రమశిక్షణ, డెడికేషన్‌ ఉన్న వ్యక్తి. తనకి దర్శకుడిగా అవకాశం రావడం మంచి విషయం. ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతల్ని అభినందిస్తున్నాను. సహజంగా బి.ఎ. రాజుగారి ద్వారా సినిమా అవకాశం వచ్చిందని చాలామంది అనుకుంటారు. కానీ.. శివ తన టాలెంట్‌తో కథను రెడీ చేసుకొని నిర్మాతలని మెప్పించి ఈ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా టైటిల్‌ '22'. జూలై 22 నుండి రెగ్యులర్‌ షూటింగ్‌ జరుపనున్నారు. శివ ఇండస్ట్రీలో చాలా పెద్ద దర్శకుడు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే హీరో రూపేష్‌కుమార్‌ చౌదరి, సలోని మిశ్రా, సంగీత దర్శకుడు సాయికార్తీక్‌, చిత్ర యూనిట్‌కి ఆల్‌ ది బెస్ట్‌'' అన్నారు.   దర్శకుడు మారుతి మాట్లాడుతూ - ''కొత్త డైరెక్టర్‌, కొత్త కాన్సెప్ట్‌తో ముందుకు వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. బి.ఎ. రాజుగారి మీద ఆధారపడకుండా సినిమా మీద ప్యాషన్‌తో ఓ వెబ్‌ సిరీస్‌కి దర్శకత్వం వహించి తన టాలెంట్‌ను ప్రూవ్‌ చేసుకొని మళ్లీ తననే హీరోగా పెట్టి సినిమా తీయడం అనేది సామాన్యమైన విషయం కాదు. శివ మా బేనర్‌లో కొన్ని సినిమాలకు వర్క్‌ చేశాడు. మంచి యాటిట్యూడ్‌ ఉన్న వ్యక్తి. ఈ '22' టైటిల్‌ చాలా ఇన్నోవేటివ్‌గా ఉంది. నాకు 'ఈరోజుల్లో' సినిమా ఎలా ఒక ట్రెండ్‌ మార్క్‌ అయిందో ఈ '22' సినిమా శివకి అలా ట్రెండ్‌ మార్క్‌ మూవీ అవ్వాలని కోరుకుంటున్నాను. టీమ్‌ అందరికీ ఆల్‌ ది బెస్ట్‌'' అన్నారు. 

దిమాక్ ఖరాబ్ చేస్తున్న నభా నటేష్..!

కొన్నాళ్ల క్రితం జరిగిన సైమా అవార్డ్స్ వేడుకలో ఇచ్చిన హాట్ పెర్ఫార్మెన్స్ తో దర్శకేంద్రుడి మన్ననలు అందుకున్న టాలెంటెడ్ & గ్లామరస్ హీరోయిన్ నభా నటేష్ ఇటీవల విడుదలైన 'ఇస్మార్ట్...